బాలివుడ్ సినిమాలో “రాణా”

లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు రాణా. మళ్ళీ బాహుబలి లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో నటించి తనదైన శైలిలో నటించి మెప్పించాడు. మొన్న తీసిన “ఘాజీ” సినిమాలో ఒక భాద్యత గల నేవీ … Read More