నంద్యాల‌లో టీడీపీ – వైసీపీ ఎవ‌రికి ప్ల‌స్‌లు ఎక్కువ‌.

నంద్యాల ఉప‌పోరు రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇక ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య పోటీ చాలా ట‌ఫ్‌గా ఉంది. ఇక ఇక్క‌డ ఈ రెండు పార్టీల ప్ల‌స్‌లు, మైన‌స్‌ల‌పై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా లెక్క‌లు వేసుకుంటున్నారు. ఓవ‌రాల్‌గా … Read More