సమాజ్ వాది పార్టీ అధినేతకు అస్వస్థత..!!

సమాజ్వాది పార్టీ అధినేత అయిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్  ఆదివారం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ములాయం కొంత కాలంగా ఉదర సంబధిత వ్యాధి వల్ల బాధపడుతూ చికిత్స పొదుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి అస్వస్థతాకు గురైనా … Read More