నంద్యాల‌లో మైనార్టీల మొగ్గు వైసీపీకే… ఒవైసీ స‌పోర్ట్‌..

క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ఎంత ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల‌కు మైనార్టీ ఓట్లు అత్యంత కీలకం. ఈ ఓట్లే అభ్యర్థి విజయావకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ముస్లిం మైనార్టీలను … Read More