నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్..6500 పోస్టుల భర్తీకి ఆమోదం

ఏపీలో నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవానికి హాజరైన జగన్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 6500 పోస్టుల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan Mohan Reddy's YSRCP govt - India News

ఈ ఉద్యోగాలకి సంభందించిన నోటిఫికేషన్ ను డిసెంబర్ లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.పోలీసు శాఖలో పెండింగ్ లో ఉన్న పలు ఉద్యోగాలను సైతం త్వరలో భర్తీచేస్తామని మొత్తం నాలుగు దశల్లో ఈ పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *