బిగ్ బ్రేకింగ్ : హరీష్ రావు కి కరోనా పాజిటివ్..??

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలు మొదలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరినీ ఈ మహమ్మారి విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు వరుసాగా కరోనా బారిన పడటంతో టిఆర్ఎస్ పార్టీని కలిచివేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణా మంత్రి హరీష్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందినే వార్తలు గుప్పుమంటున్నాయి..

T Harish Rao set to join BJP

ఈ నెల 7వ తేదీ నుంచీ శాసనసభ సమావేశాలు ఏర్పాటు కానుండటంతో అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే హరీష్ రావు కి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని, తనతో పాటు ఉండే వారు, అధికారులు ఇలా ప్రతీ ఒక్కరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారట. ఈ వార్తల్లో నిజం ఏమిటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *