జగన్ “ప్రభుత్వ పధకాల డబ్బులు”.. ఏ రోజుల్లో పడతాయో తెలుసా..

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమంపై తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. తండ్రిని మించిన తనయుడిగా ఇప్పటికే కీర్తించబడుతున్న జగన్ తాను ప్రవేశ పెట్టిన పధకాల ద్వారా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి వారి వారి ఖాతాల్లో నగదు వేస్తున్నారు. దాంతో ఎంతో మంది ఆర్ధిక అవసరాలు తీరడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటూ ఆర్ధికంగా పురోభివృద్దిని సాధిస్తున్నారు.అయితే

YSR Kapu Nestham Launched by AP CM YS Jagan Mohan Reddy

చాలా మందికి తమకు అర్హత కలిగిన పధకాల డబ్బులు ఎప్పుడు పడుతాయి, ఏ సమయంలో పడుతాయి అనే విషయంపై అవగాహన లేకపోవడంతో నిత్యం బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. అందుకే ఏ పధకాల వారికి డబ్బులు ఎప్పుడు పడుతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కేవలం ఇప్పటి వరకూ అర్హతలు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి.

Jagan Mohan Reddy: The Eraser - Open The Magazine

YSR కాపు నేస్తం    : నవంబర్ : 7  :  రూ. 15 వేలు

YSR వాహన మిత్ర  : నవంబర్ : 9  :  రూ. 10 వేలు

YSR నేతన్న నేస్తం  : నవంబర్ : 11 :  రూ. 24 వేలు

YSR చేయూత       : నవంబర్ : 12 :  రూ. 18,700

జగనన్న చేదోడు      : నవంబర్ : 10 :  రూ. 10 వేలు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *