వీడియో : ద్వారాకాతిరుమల ఉత్తర ద్వారా దర్శనం చూసి తరించండి.

వైకుంట ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. దేవుడిపై భారం మోపి , భక్తులు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే దేవదేవుడు దర్సనం చేసుకుంటున్నారు. ఈ రోజున ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి

వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు | HC seeks TTD stand on Uttara  Dwara Darshanam in tirumala

ఆలయాలకు భక్తుల తాడికి ఎక్కువగా ఉంటుంది. తిరుమల తిరుపతి, అలాగే చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకాతిరుమలలో ఉత్తర ద్వారా దర్సనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలోనే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిలో ఉత్తర ద్వార దర్సనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు దర్శించి తరించండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *