మహిళలకి గుడ్ న్యూస్….త్వరపడండి..!!!

బంగారం అంటే ఇష్టపడని మగవాళ్ళు ఉంటారేమో కాని ఆడవాళ్ళు మాత్రం ఉండరు. అందుకే బంగారం పేరు చెప్పగానే మహిళలే గుర్తుకు వస్తారు. బంగారానికి సంభందించి ప్రకటనలు ఇచ్చే సమయంలో ఆడవారిని ఆకట్టుకునే విధంగానే ప్రకటనలు ఉంటాయి. సరే అసలు విషయం ఏమిటంటే. నిన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న బంగారం ఈరోజు నుంచీ భారీగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

Will investing in physical gold post GST a good option? | Zee Business

అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో పాటు దేశ వ్యాప్తంగా డిమాండ్ కాస్తా తగ్గడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈరోజు అంటే శుక్రవారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరలు పరిశీలిస్తే. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 తగ్గి, రూ. 50,840 కి చేరువ అయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 780 తగ్గి రూ. 55,460 కి చేరువ అయ్యింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *