“సవ్యసాచి” ఆఫీషియల్ ట్రైలర్..

అక్కినేని చైతన్య నటించిన సినిమా “సవ్యసాచి” అఫీషియల్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు..యాంటీ షేడ్స్ ఉన్న పాత్రలా ట్రైలర్ లో కనిపిస్తోంది. అదే సమయంలో చైతు ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడుగా కాలేజ్ స్టూడెంట్ లా కనిపిస్తూనే ఎడమ చేతి వాటం ఉన్న సీన్స్ ని హైలెట్ చేసి చూపించారు. మరి ఈ చేతి వాటం ఏమిటిలో..ఈ సినిమాలో మాధవన్ పాత్ర ఎలా ఉంటుందో ఏమో కాని చైతు ఈ సినిమాతో ఈ సారైనా సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది తేలాల్సి ఉంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *