న‌మ్ముకున్నోళ్ల‌కే దెబ్బేస్తోన్న బాబు..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఖరి ఇప్పుడు సొంత పార్టీ వాళ్ల‌లోనే పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న్ను ఎంతో న‌మ్ముకున్న వాళ్ల‌కే దెబ్బేస్తున్నార‌ని పార్టీలో చాలా మంది తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన క‌ర‌ణం బ‌ల‌రాం చంద్ర‌బాబును సీఎం చేసేందుకు … Read More