కత్తి పట్టిన “వినయ విధేయ రామ”

మెగా అభిమానుల కోసం మెగా స్టార్ తనయుడు రాంచరణ్ నటిస్తున్న బోయపాటి దర్సకత్వంలో తెరకెక్కుతున్న  “వినయ విధేయ రామా” సినిమా ఫస్ట్ లుక్ ని కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు చిత్ర యూనిట్. రంగస్థలం సూపర్ డూపర్ హిట్  తరువాత … Read More