కాకినాడలో “తమ్ముళ్ళ” వీరంగం..

  కాకినాడలో పోరు తుది దశకి చేరుకుంటున్న సమయంలో,ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపి కార్యకర్తలు తమ అసహనాన్ని ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ బసవా చంద్రమౌళి అనుచరులు … Read More