వైసీపీలోకి ప‌శ్చిమ మాజీ మంత్రి..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల వేళ విప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం జోరుగా ఉండే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీలోకి విప‌క్ష వైసీపీ నుంచి వ‌ల‌స‌లో జోరందుకున్నాయి. ఇప్పుడు సీన్ మారింది. అధికార టీడీపీలో అసంతృప్తులు, టిక్కెట్లు రావ‌ని డిసైడ్ … Read More