నంద్యాలలో “గెలుపు” వైసీపీదే

 నంద్యాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కి  తిరుగులేదని, ఆ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని   క్వెస్ట్ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఇప్పటి వరకు చాలా ఎగ్జిట్ పోల్స్ అనేక సర్వేలు చేపట్టిన విషయం తెలిసిందే.వీటిలో కొన్ని రెండు పార్టీలకు సానుకూలంగా … Read More