వైసీపీలోకి ‘ ద‌గ్గుపాటి ‘ దంప‌తులు… జ‌గ‌న్ ఆఫ‌ర్లు ఇవే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తోడ‌ల్లుడు.. ఎన్టీఆర్‌ పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా?  విప‌క్ష నేత జ‌గ‌న్ చెంత‌కు చేర‌నున్నారా ?  దీనిపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయా ? అంటే అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. 2019 ఎన్నిక‌లే టార్గెట్‌గా దూసుకుపోతోన్న … Read More