బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్

బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ దారులకు ఇచ్చే  భీమాను రూ.లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి లోక్సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *