“నీతి ఆయోగ్” లో…ఉద్యోగాలు జీతం రూ. 2.65 లక్షలు..

నిరుద్యోగ యువతీ యువకులకు నీతి ఆయోగ్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థ నుంచీ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ , రీసర్చ్ ఆఫీసర్, ఎకనామిక్ ఆఫీసర్, డైరక్టర్, డిప్యుటీ డైరెక్టర్, వంటి పలు పోస్టులను భారీ చేయనుంది. మొత్తం 39  ఖాళీలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

NITI Aayog Recruitment 2020: Earn up to Rs 2.65 lakh, here's direct link to  apply - Education Today News

ఖాళీల వివరాలు

సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ / రీసర్చ్ ఆఫీసర్ : 13

ఎకనామిక్ ఆఫీసర్  : 12

డైరక్టర్ : 11

డిప్యుటీ డైరెక్టర్ : 3

Vacancy Circular | NITI Aayog

విద్యార్హతలు:

సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ కోసం ఏదైనా సబ్జక్టులో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి, అలాగే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ డిగ్రీ ని గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేసి ఉండాలి.

ఎకనామిక్ ఆఫీసర్  కోసం ఎకనామిక్, అప్లైడ్ ఎకనామిక్స్ , బిజినెస్ ఎకనామిక్స్ ఈ మూడింటిలో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీలో  పీజీ చేసిన వారు అర్హులు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ లింక్ లో చూడవచ్చు.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఉద్యోగ వివరాలు, అర్హతల కోసం : https://niti.gov.in/career/vacancy-circular

దరఖాస్తు విధానం కోసం : http://niti.gov.in/

 

జీత భత్యాల వివరాలు :

సీనియర్ రీసర్చ్ ఆఫీసర్ : రూ. 1.25 లక్షల వేతనం

రీసర్చ్ ఆఫీసర్ : రూ. 1.05 లక్షలు

ఎకనామిక్ ఆఫీసర్  : రూ. 85 వేలు

డైరక్టర్ : రూ. 2.15 లక్షలు వరకూ

డిప్యుటీ డైరెక్టర్ :  రూ. 2.65 లక్షలు

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *