వైసీపీలో రోజాకు హేమ‌తో చెక్‌..

వైసీపీ ఫైర్‌బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజాకు వైసీపీలో చెక్ పెట్ట‌డం ఖాయ‌మైనట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో టీడీపీలో రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన రోజా ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత వైసీపీలో చేరిన ఆమె … Read More