ఇదీ “జగన్” కి “చంద్రబాబు”కి మధ్య ఉన్న తేడా…

జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే తనదైన శైలిలో అందరిలో క్రేజ్  సంపాదించుకుంటున్నారు. ప్రజల ఖర్చు ఎక్కడా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని తాను చేయకూడదని. ప్రజల డబ్బుని వృధాగా … Read More