పవన్‌పై సోషల్ మీడియాలో పంచ్‌లు, సెటైర్లు
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాజాగా చంద్రబాబును కలిసి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. పవన్ చంద్రబాబును కలవడం, నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తానన్న అంశంపై కాస్త టీడీపీకి అనుకూలంగా మాట్లాడడంతో వైసీపీ వీరాభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. పవన్‌ను

టార్గెట్‌గా చేసుకుని పంచ్‌లు, సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ప్రశ్నిస్తాను అన్న పవన్ నిన్న మీడియా ముందు స్వరం తగ్గడంతో వైఎస్ఆర్సిసి అభిమానులు మరియు సామాన్య ప్రజలు అనేక రకాల అనుమానాలను వ్యక్తపరిచారు.

ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో ప్రభుత్వం అక్కడి ప్రజల అనుమతి లేకుండా నిర్మించడం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయలేని పవన్ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో చాలా చిన్న విషయంగా మాట్లాడటం ఆక్వా గ్రామ ప్రజలకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది కాని వీటిమీద పవన్ సూటిగా స్పందించకపోవడం తో సోషల్ మీడియా లో పవన్ మీద సోషల్ మీడియా లో విపరీతంగా తమ ఆవేదనని వెళ్లగక్కారు.

పవన్ మీద సామాన్య ప్రజలకి,వైఎస్ఆర్సిసి అభిమానులకు ఎంతటి
కోపం ఉందొ సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతున్న ఈ ఫొటోలే నిదర్సనం

